Type Here to Get Search Results !

NMMS schooler ship

0


ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి  చదివే విద్యార్దినీ, విద్యార్ధులకు  చక్కని అవకాశం కేంద్రప్రభుత్వం  నిర్వహించే *NMMS* పరీక్షలలో  ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం  *12000/*- అలా 9,10,11,12వ తరగతి (9వ తరగతి నుండి ఇంటర్మీడియట్) వరకు అనగా *4 సం"లకు 48000/-*.పొందే  సదావకాశం.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి  తేదీ 26-09-2019,
పరిక్ష తేదీ :- 04-11-2019
వెబ్  సైట్  www.bse.ap.gov.in
పూర్తి  వివరాలకు

      సెల్ :8332977207,8332977607
            ఈ మెస్సేజిని మీకు తెలిసిన టీచర్లకి, విద్యార్ధులకి తెలియ  పరిచి పేద  విద్యార్ధులకి మీ వంతు  సహాయం చేయండి ..

Tags

Post a Comment

0 Comments