ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చినవారిని సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం. కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో పాటు, సీసీఎస్‌కు వెళ్లాలని బాధితులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధను వెళ్ళగక్కడంతో పాటు నిందితులను కాపాడేందుకు 'మీ డిపార్ట్‌మెంట్ వారే సహకరిస్తున్నారు' అని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీపీ ఈ కేసుపై అంతర్గత విచారణ జరిపినట్లు సమాచారం. విచారణలో బాధితుల ఫిర్యాదు నిజమేనని తేలడంతో ముగ్గురినీ సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
భార్యాభర్తల కేసు విషయంలో CI , Si లను సీపీ సస్పెండ్ చేసారు / Police
November 24, 2021
0
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకరరావు, అశోక్‌నగర్ సెక్టార్ ఎస్‌ఐ పి. నర్సింగరావు సస్పెండ్ అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
Tags