Type Here to Get Search Results !

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..

0
Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

ఇందులో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటిస్తోన్న ఈ మూవీ కోసం భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. ఈ పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కీలక విషయాన్ని బయటపెట్టారు.

ఒకానొక సమయంల తాను డిప్రెషన్‏లోకి వెళ్ళానని.. అందులోంచి బయటపడటానికి రాజమౌళినే కారణమన్నారు ఎన్టీఆర్. 18 ఏళ్లకే సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చా.. రెండో సినిమాకే స్టార్ స్టేటస్ చూశా. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఆ సమయంలో డిప్రెషన్‏కి గురయ్యాను. సినిమా హిట్ కాకపోవడంతో బాధపడ్డాను. భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయంపై



Tags

Post a Comment

0 Comments